- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెరీర్ విషయంలో కాజల్ ఇంత ముందు చూపుతో ఉందా!
హీరోయిన్ కాజల్ అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.

దిశ, సినిమా: హీరోయిన్ కాజల్ అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్ టైంలోనే ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌తో ఏడడుగులు వేసిన నటి.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ ఆరంభం నుంచి తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఇక కథల ఎంపికలో కాజల్ ముందు మిగాతా హీరోయిన్లు పనికిరారు. ఎందుకంటే తోటి హీరోయిన్ల మాదిరి అధిక రెమ్యునరేషన్ కోసం ఆశపడకుండా.
తీసే మూవీస్ జనాలకు రీచ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నో డిజాస్టర్ సినిమాల నుంచి చాలా తెలివిగా తప్పించుకుంది కాజల్. అలా ఆమె రిజెక్ట్ చేసిన చిత్రాల్లో ‘పైసా వసూల్’ ఒకటి. ఇందులో బాలయ్య జోడీగా బారి రెమ్యూనరెషన్ ఆఫర్ చేసిన నో చెప్పింది. ప్రభాస్ ‘రెబల్’ మూవీ, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగార్జున ‘వైల్డ్ డాగ్’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి ఎన్నో ఫ్లాప్ సినిమాలు కాజల్ తెలివిగా రిజెక్ట్ చేసి సేఫ్ అయింది.
- Tags
- kajal aggarwal






