38 ఏళ్ల వయసులో స్కూల్ పిల్లలా మారిన కాజల్ అగర్వాల్..

by Disha Web Desk 7 |
38 ఏళ్ల వయసులో స్కూల్ పిల్లలా మారిన కాజల్ అగర్వాల్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ .. పెళ్లై ఓ పిల్లాడికి తల్లి అయింది. కానీ తన అందం మాత్రం రోజురోజుకు పెరుగుతుంది. రీసెంట్ గా బాలయ్యతో జత కట్టి మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రైండీ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా స్కూల్ డ్రెస్ లో కసిగా చూస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. అతి పొట్టి డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ఇచ్చి అదరహో అనిపించింది ఈ చందమామ. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.


Next Story

Most Viewed