- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > మరో మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జూనియర్ ఎన్టీఆర్.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
మరో మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జూనియర్ ఎన్టీఆర్.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు దేవర మూవీతో బిజీగా ఉన్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌కు వేరే మహిళతో అక్రమసంబంధం ఉందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తనకు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఇప్పుడు అదే ఉమైర్.. ఎన్టీఆర్ వేరే మహిళతో ఉండగా భార్యకు పట్టుబడినట్లు మరో ట్వీట్ చేశాడు. ఈ మేరకు ‘‘JrNTR ఇప్పుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతని భార్య అతన్ని "ప్రసిద్ధ" మహిళతో పట్టుకుంది’’ అంటూ ట్వీట్ షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ హాట్ హాట్‌గా వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉమైర్‌ని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు.
Also Read..
Next Story






