మల్టీ కలర్ బికినీలో మత్తెక్కించిన Janhvi Kapoor. అబ్స్‌పైనే కన్నేసిన కుర్రాళ్లు

by Mallepaka Hamsa |   (  Updated:2022-12-09 15:01:55  IST  )

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి మాల్దీవ్స్ వెకేషన్‌లో రచ్చ చేస్తోంది. నెట్టింట అందాలు ఆరబోయడంలో బోల్డ్ బ్యూటీలతో పోటిపడుతున్న ఈ చిన్నది తాజాగా ప్రింటెడ్ బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది..

మల్టీ కలర్ బికినీలో మత్తెక్కించిన Janhvi Kapoor. అబ్స్‌పైనే కన్నేసిన కుర్రాళ్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి మాల్దీవ్స్ వెకేషన్‌లో రచ్చ చేస్తోంది. నెట్టింట అందాలు ఆరబోయడంలో బోల్డ్ బ్యూటీలతో పోటిపడుతున్న ఈ చిన్నది తాజాగా ప్రింటెడ్ బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఒంటిపై రెడ్ అండ్ పింక్ ఇతరత్ర కలర్ ఫ్లవర్స్‌తో కూడిన గ్రీన్ కలర్ మోనోకిని, దీనికి మ్యాచింగ్ బకెట్ మోడల్ టోపి ధరించి విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది. అంతేకాదు మరో పోస్టులో గ్రీన్ కలర్ బికినీ ధరించి బ్యాక్ చూపిస్తూ రెచ్చగొట్టింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. 'చిందరవందరగా ఉండే జుట్టు.. వర్ణపు ఆకాశం.. ఉప్పగా ఉండే గాలులు.. అంతులేని సముద్రం.. గత 24 గంటలు సరదాగా గడిచాయి' అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా ప్రకృతి ఒడిలో ఆమె పరువాల విందుకు మంత్రముగ్దులవుతున్న ఫ్యాన్స్.. 'ఈ చిత్రంలో నీ అబ్స్‌ని స్పష్టంగా చూడగలిగాం' అంటూ ఫైర్ ఎమోజీలతో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Vicky Kaushal- Katrina Kaif ఫస్ట్ యానివర్సరీ.. రొమాంటిక్ పోస్ట్‌ వైరల్

Next Story