- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో జాన్వీ కపూర్.. నయా లుక్‌లో సందడి (వీడియో)
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి తిరుమలలో సందడి చేసింది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి తిరుమలలో సందడి చేసింది. ఇటీవలకాలంలో నెలకు సారైనా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న నటి.. అప్పుడప్పుడు కాలి నడకన కూడా వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం ఉదయమే పింక్ కలర్ లంగావోణి ధరించి, సంప్రదాయబద్దంగా తిరుమలకు వెళ్లిన ఆమె.. నయా లుక్‌లో అట్రాక్ట్ చేసింది. అంతేకాదు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరునికి సాష్టాంగా నమస్కారం చేయడం విశేషం. కాగా ప్రస్తుతం ఆ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న కొత్త చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇవి కూడా చదవండి: ప్రభాస్ బిల్లా మూవీకి 14 ఏళ్లు పూర్తి
Next Story






