- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Bhola Shankar’ నుంచి ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక తాజాగా ‘జామ్ జామ్ జజ్జనక’ అంటూ సాగే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ మొత్తం పార్టీ మూడ్‌లో సాగుతుండగా.. చిరు, తమన్నా, కీర్తి, సుశాంత్, డ్యాన్సర్స్ డ్రెసింగ్, బ్యాగ్రౌండ్ అంతా కూడా ఫుల్ రిచ్ లుక్‌తో ఆకట్టుకుంది.
Next Story






