Jabardasth Ramprasad తలకు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు

by Chukka Sudharani |   (  Updated:2022-11-26 15:43:56  IST  )

బుల్లితెరపై ప్రచారం అవుతున్న టాప్ షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది కమెడీయన్‌లు తెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు.

Jabardasth Ramprasad తలకు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రచారం అవుతున్న టాప్ షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది కమెడీయన్‌లు తెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. అందులో బెస్ట్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో రాంప్రసాద్ ఒకరు. జబర్ధస్త్ స్టేజ్‌పై రాం ప్రసాద్ కామెడీ.. టైమింగ్ పంచులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రాం ప్రసాద్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తన తలకు ఏదో కావడంతో సర్జరీ కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సర్జరీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రాం ప్రసాద్ అభిమానులు అతడిని ఏం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు.

Next Story