- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవిత్రను ఆ టెస్టులకు తీసుకెళ్లిన నరేష్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నరేశ్ – పవిత్రా లోకేష్ జంట టాలీవుడ్ ట్రెండింగ్ గా మారారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నరేశ్ – పవిత్రా లోకేష్ జంట టాలీవుడ్ ట్రెండింగ్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనితో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవిత్ర మాతృభాష కన్నడ, దీంతో అమెకు కన్నడలో పీ.హెచ్.డీ చేయాలని కోరిక ఉంది. అందుకోసమే ఆమె ఎంట్రన్స్ రాసేందుకు బళ్లారి వెళ్లగా.. నరేశ్ కూడా ఆమెతో ఉండి టెస్ట్ లు రాయించారు.
Read More: ఆ సినిమా కోసం అమ్మాయిగా మారాలనుకుంటున్న టాలీవుడ్ హీరో?
Next Story






