- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో హీరోయిన్లనే కాదు హీరోలను కూడా నలిపేస్తారు.. శివాజీకి ఇచ్చిపడేసిన పూరీ జగన్నాథ్
టాలీవుడ్ నటుడు శివాజీ (Shivaji)‘దండోరా’ ఈవెంట్‌లో హీరోయిన్ల సామాన్లపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు శివాజీ (Shivaji)‘దండోరా’ ఈవెంట్‌లో హీరోయిన్ల సామాన్లపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు నిండుగా ఉండే బట్టలనే ధరించాలని.. బాడీ పార్ట్స్ కనిపించేలా ఉండొద్దని చెప్తూ బూతులు వాడాడు. దీంతో ఈ కామెంట్లు కాస్త వివాదాస్పదం కావడంతో ఇబ్బందుల్లో పడ్డారు. సినీ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలే ఆయనపై ఒక్కరొక్కరుగా విరుచుకుపడటంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా మహిళా కమీషన్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో శివాజీ వెంటనే క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వివాదానికి చెక్ పడలేదు. సినీ సెలబ్రిటీలు రెండు వర్గాలుగా విడిపోయి.. కొందరు శివాజీకి సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు ఆయనను వ్యతిరేకిస్తూ... సంచలన పోస్టులు పెడుతున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, పూరి జగన్నాథ్(Puri Jagannadh)కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు పూరి జగన్నాథ్ ఏమన్నారంటే.. ‘‘ఇండస్ట్రీలో హీరోయిన్లను మాత్రమే కాదు.. హీరోలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. జేబుల్లో చేతులు పెడతారు. ఒంటి మీద బంగారం లాక్కె్ల్తారు. చేతిలో ఫోన్ మాయం చేస్తారు. ఇలా ఎన్ని అని చెప్పాలి. రకరకాలుగా టార్చర్ పెడుతుంటారు. ఎక్కడెక్కడో టచ్ చేస్తారు. హీరోల బాల్స్ నలిపేస్తారు. కానీ హీరోలు ఎవరూ బయటకు చెప్పుకోరు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎవరైనా దగ్గరకి వస్తే బాలయ్యగారు అందుకే కొడతారు’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ గతంలో చేసినవైనప్పటికీ .. మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన వారంతా.. పూరి, శివాజీ కౌంటర్ వేశారంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Read More..
అనసూయకు నాగబాబు మద్దతు.. జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్






