చిరంజీవితో ఒక్కసారైనా రొమాన్స్ చేయాలని నా కోరిక : ప్రియమణి

by Dishanational2 |
చిరంజీవితో ఒక్కసారైనా రొమాన్స్ చేయాలని నా కోరిక : ప్రియమణి
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. మూవీ గ్రాండ్‌గా తెలుగు, తమిళ భాషలలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియమణి.. టాలీవుడ్ హీరోల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఎంతో మంది హీరోలతో కలిసి పని చేశాను. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో కలిసి నటించాను. కానీ నాకు చిరంజీవితో కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

నాలుగేళ్ల తర్వాత అదే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న త్రిష ..

Next Story

Most Viewed