ఆ హీరో అంటే చాలా ఇష్టం: PV Sindhu

by Hajipasha |   (  Updated:2022-08-21 03:40:06  IST  )

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ షట్లర్ పీవీ సింధు అంటే తెలియని వారు లేరు. ఒకవైపు ఆటలో అద్భుతంగా రాణిస్తూ..Latest Telugu News

ఆ హీరో అంటే చాలా ఇష్టం: PV Sindhu
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ షట్లర్ పీవీ సింధు అంటే తెలియని వారు లేరు. ఒకవైపు ఆటలో అద్భుతంగా రాణిస్తూ.. ఎంతో మంది అభిమానులను, ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది. అంతేకాక ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని పీవీ సింధు అందుకుంది. అయితే, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పీవీ సింధు.. తన అభిమాన హీరో, తనకు అందిన ప్రేమలేఖలు వంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఏ హీరో అంటే ఇష్టం అని హోస్ట్ అడగగా.. 'నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం మంచి స్నేహితులం' అని సింధు చెప్పింది. మీరు భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా?' అన్న ప్రశ్నకు 'నా బయోపిక్ కూడా ఉంటుంది' పీవీ సింధు సమాధానం ఇచ్చింది. తర్వాత ప్రేమ లేఖల గురించి అడిగితే.. ఇప్పటి వరకు నాకు చాలా ప్రేమ లేఖలు వచ్చాయి.. ఆ లేఖలను మా ఇంట్లో చదివేవాళ్లమని చెప్పుకొచ్చింది.

Next Story