- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి సినిమాకు ముందు అన్నీ కష్టాలే.. నాన్న అర్థం చేసుకోలేదు!!
by Malleboina Mahesh |
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన డెబ్యూ మూవీ ‘కహో నా ప్యార్ హై’ కు ముందు ఫోటో షూట్ చేయించుకునేందుకు కూడా డబ్బులు లేవని తెలిపాడు. తండ్రి రాకేష్ రోషన్ తనను లాంచ్ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడని, దీంతో తన ప్రయత్నాలు తాను చేసుకున్నానని చెప్పాడు.

X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన డెబ్యూ మూవీ 'కహో నా ప్యార్ హై' కు ముందు ఫోటో షూట్ చేయించుకునేందుకు కూడా డబ్బులు లేవని తెలిపాడు. తండ్రి రాకేష్ రోషన్ తనను లాంచ్ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడని, దీంతో తన ప్రయత్నాలు తాను చేసుకున్నానని చెప్పాడు. ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యే ముందు ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని దగ్గరకు వెళ్లి ఫోటో షూట్ చేయమని అడిగానని, సినిమాల్లో సంపాదించాక డబ్బులు ఇస్తానని చెప్పానని తెలిపాడు. అయితే కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిన తండ్రి రాకేష్.. షారుఖ్, అమీర్ ఖాన్‌తో తీయాలనుకున్న 'కహో నా ప్యార్ హై' సినిమాను తనతో చేశాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ స్క్రిప్ట్‌కు కొత్త హీరోహీరోయిన్స్ అయితే బాగుంటుందని చాలా మంది సజెస్ట్ చేయడం కూడా తండ్రి తనకు ఈ ఛాన్స్ ఇచ్చేందుకు కారణమని తెలిపాడు హృతిక్.
Next Story






