- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో 'హీరామండి' ఫస్ట్ గ్లింప్స్!
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’..

X
దిశ, సినిమా: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి'. రీసెంట్‌గా ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ అగ్ర నటీమణులు సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ మహారాణులుగా ఎంట్రీ ఇచ్చారు.
ఒకే ఫ్రేమ్‌లో ఆరుగురు అందాల తారల ను అద్భుతంగా దించేశారు. ఇందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ 'నా సినిమాల్లో మహిళలు పోషించే పాత్రలకు చాలా ప్రాధాన్యత చూపిస్తాను. అందుకే నా కథలో మహిళ పాత్ర పైనే ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక ఈ 'హీరామండి' కోసం 14 ఏళ్లుగా శ్రమిస్తున్నా' అని తెలిపారు. అలాగే త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు వెల్లడించారు.
Next Story






