- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్ రూంలో హీరోయిన్ హల్‌చల్.. వైరల్ గా మారిన ఫొటోలు

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఇద్దరమ్మాయిలు సినిమాతో, ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రఘువరన్ బీటెక్, నాయక్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తాజాగా, తన హాట్ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. వైట్ కలర్ డ్రెస్‌లో బెడ్ రూంలో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు, ఇమోజీలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.
Also Read : బీచ్‌లో బికినీలు ధరించి తిరుగుతున్న విదేశీ అమ్మాయిల మధ్య భారత మహిళ (వీడియో)
Next Story






