- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరికృష్ణ జయంతి.. Jr. NTR ఎమోషనల్ ట్వీట్
హరికృష్ణ 67వ జయంతిని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హరికృష్ణ 67వ జయంతిని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.’ అని నందమూరి హరికృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో కింద నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామరావు అని వుంది. కాగా నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని పెళ్లికి హైదరాబాద్ నుంచి వెళ్తుండగా నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.
Next Story






