- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
గాడ్ ఫాదర్‌కు ఇదే హైలెట్.. సత్యదేవ్ లేకపోతే

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళ హీరో మోహన్‌లాల్ నటించిన 'లూసీఫర్' మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా.. దసరా సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో చిరంజీవి హిట్ కొట్టారో లేదో తెలుసుకుందాం..
'ఆచార్య' సినిమాతో నిరాశ పొందుతున్న మెగాస్టార్ చిరంజీవికి 'గాడ్ ఫాదర్' కంమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమాలో చిరంజీవి యాక్టింగ్, డాన్స్ సూపర్ అంటున్నారు అభిమానులు. సల్మాన్, సత్యదేవ్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్లెస్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌ను అద్భుతంగా చూపించారు.. ఓవరాల్‌గా మూవీ సూపర్ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : ది ఘోస్ట్.. ట్విట్టర్‌ను షేక్ చేస్తోన్న కింగ్ నాగార్జున