ఈ రోజు సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఫస్ట్ గ్లింప్స్

by Disha Web Desk 9 |
ఈ రోజు సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’..  ఫస్ట్ గ్లింప్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయితే అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఈ రోజు సాయంత్రం 4 గం. 59నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.

Also Read: భగత్ సింగ్‌ను అవమానించిన పవన్ కళ్యాణ్.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)



Next Story

Most Viewed