మ్యూజికల్ బ్లాస్ట్.. 'ఏజెంట్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

by Disha Web Desk 7 |
మ్యూజికల్ బ్లాస్ట్.. ఏజెంట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'ఏజెంట్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులకు మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ మేరకు ''అఖిల్ అభిమానులకు, ఆడియన్స్‌కు శివరాత్రి శుభకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా త్వరలోనే సినిమా నుంచి అదిరిపోయే మ్యూజికల్ బ్లాస్ట్ రాబోతుందని'' అనౌన్స్ చేశారు 'ఏజెంట్' బృందం. ఈ పోస్టర్ చూసిన అఖిల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read...

మతంపై రాజమౌళి కాంట్రవర్శి కామెంట్స్..? మద్దతు ఇస్తున్న స్టార్ హీరోయిన్

Next Story

Most Viewed