టీజర్‌తో సినిమాను అంచనా వేయొద్దు : 'ఆదిపురుష్' గురించి kriti sanon

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-18 07:54:10  IST  )

ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. కాగా ఇందులో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్.. జానకి మాతగా కృతి సనన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల.. Latest Telugu News

టీజర్‌తో సినిమాను అంచనా వేయొద్దు : ఆదిపురుష్ గురించి kriti sanon
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. కాగా ఇందులో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్.. జానకి మాతగా కృతి సనన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కానుండగా.. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌ సినిమాపై నెగెటివ్ ప్రభావం చూపిస్తున్న క్రమంలో.. కేవలం టీజర్‌ను చూసి మూవీ స్టామినాను అంచనా వేయకూడదని అంటోంది కృతి. 'ఈ సినిమా విషయంలో నేను మాత్రమే కాదు మొత్తం యూనిట్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. కేవలం టీజర్‌తో సినిమాను అంచనా వేయొద్దు. ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ చాలా పవర్ ఫుల్‌గా, గ్రాండ్ విజువల్స్‌తో ప్లాన్ చేశాడు. మీ అందరికీ నచ్చే విధంగా వర్క్ చేశాం' అని తెలిపింది.

Read more:

1. samantha ఒప్పుకుంటే 'యశోద' సీక్వెల్‌కు రెడీ.. మేకర్స్ ప్రకటన

2. డేటింగ్, ఎఫైర్‌లపైనే పిచ్చి.. వాళ్లకు సినిమాలు అవసరంలేదు

Next Story