- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరో చెప్పారని ఆ పని మాత్రం చేయకండి: Kajal Aggarwal
మొన్నటివరకు చాలా సైలెంట్‌గా ఉన్న బాలీవుడ్ నటి కాజోల్ ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించి

X
దిశ, సినిమా: మొన్నటివరకు చాలా సైలెంట్‌గా ఉన్న బాలీవుడ్ నటి కాజోల్ ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతోపాటు మరికొన్ని వెబ్ సిరీస్, మూవీస్‌తో బిజీగా ఉన్న కాజోల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైరల్ కామెంట్స్ చేసింది. ‘ఎవరో ఒత్తిడి చేశారనో.. ఏదో చెప్పారనో యువ హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేయించుకోకండి. అది మన పర్సనల్ చాయిస్. మేకప్ విషయంలోనూ ఎవరి మాట వినకండి. దేవుడు మనల్ని నిర్దిష్టమైన విధంగా తయారు చేశారు. అంతేకానీ మీరు ఎలా కావాలో అలా మార్చుకోవడానికి దేవుడు తయారు చేయలేదు. కావాలంటే ఇష్టంగా రెడీ కావడానికి చాలా రకాల మేకప్‌లున్నాయి. కెరీర్ మొదట్లో చాలా మంది నువ్వు అసలు హీరోయిన్‍లా లేవని అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు’ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఈ తరం హీరోయిన్లకు సూచనలు ఇచ్చింది.
- Tags
- kajal aggarwal
Next Story






