- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టుకున్న చీర ధర అన్ని లక్షలా?
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టుకున్న చీర ధర అన్ని లక్షలా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో గ్రాండ్‌గా జరిగింది.

X
దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ కలర్ చిల్లుల చీర కట్టుకుని ఈవెంట్‌కు హాజరైన ఈ బ్యూటీని చూసి కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. పలువురిని అట్రాక్ట్ చేసిన ఈ చీర ధరెంత అంటూ నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ బాటిల్ గ్రీన్ డిజైనర్ చీర అక్షరాలా 1.59 లక్షల రూపాయలని తెలువడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ చిత్రం జనవరి 12 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సూపర్ స్టార్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించగా.. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి పాత్రలో నటిస్తుంది. మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.
Next Story






