- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శర్వానంద్ అన్ని కోట్ల కట్నం తీసుకున్నాడా!
టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ మహోత్సవం జైపూర్‌లో కుటుంబ సభ్యులు బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కాగా సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక శర్వానంద్‌కు రక్షిత రెడ్డి తల్లిదండ్రులు భారీ మొత్తంలోనే కట్న కానుకలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.20 కోట్ల రూపాయల నగదుతో పాటు, మూడు కేజీల బంగారం ఇచ్చినట్లు సమాచారం.
Also Read: మీరు ఇబ్బంది పడటం ఎందుకు నాన్న.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో.. నటుడి కొడుకు కామెంట్స్ వైరల్
Next Story






