- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగొచ్చిన అందాల రాముడు..ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా?
కమెడీయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న సునీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన అమాయకపు ఫేస్, అలరించే కామెడీతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు. కామెడీని పంచడమే కాదు నేను కూడా

దిశ, సినిమా : కమెడీయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న సునీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన అమాయకపు ఫేస్, అలరించే కామెడీతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు. కామెడీని పంచడమే కాదు నేను కూడా హీరోగా రాణించగలను అని అందాల రాముడు సినిమాతో నిరూపించుకున్నాడు.
తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యదరామన్న సినిమాలో హీరోగా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆతర్వాత సునీల్ లైఫ్ టర్న్ అయ్యింది. హీరోగా దాదాపు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకొంటూ.. వరస సినిమాలతో చాలా బిజీ అయ్యాడు. కానీ అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం సునీల్ విలన్‌గా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పుష్పసినిమాలో ఆయన నటనకు స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం సునీల్ రెమ్యునరేషన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
- Tags
- Remuration
- sunil






