చీరకట్టి చిరు జల్లుల్లో శృంగార నృత్యం.. దివి తడిసిన అందాలకు ఫ్యాన్స్ ఫిదా

by Disha Web Desk |
చీరకట్టి చిరు జల్లుల్లో శృంగార నృత్యం.. దివి తడిసిన అందాలకు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ దివి లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి మైమరపించింది. రెడ్ అండ్ బ్లూ ఫ్లవర్ ప్రింటెడ్ చీరకట్టులో చిరుజల్లుల్లో జలాకాలాడుతూ చూపరులను కట్టిపడేసింది. అంతేకాదు చీర చాటుదాగిన అందాలను ఒక్కొక్కటిగా చూపిస్తూ అట్రాక్ట్ చేసింది. తడిసిన దుస్తుల్లో ఎద, నముడు, బ్యాక్ చూపిస్తూ విభిన్న యాంగిల్స్‌లోనూ ఫొటోలకు పోజులిచ్చిన ఆమె.. వర్షం నీళ్లలో డ్యాన్స్ చేస్తూ కొంగుచాటు సొగసులను చూపిస్తూ తెగ హంగామా చేసింది. అంతటితో ఆగకుండా ఈ పోస్టుకు ‘నువ్వు వచ్చి వెళ్లిపోతావు.. నువ్వు వదిలేసిన పాదముద్రల్లా నేను మిగిలిపోతాను’ అంటూ లవ్‌లీ క్యా్ప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం దివి లుక్స్ వైరల్ అవుతుండగా ‘వర్షంలో వెన్నెలమ్మ’, ‘పిల్ల భలే దీని ఫిగరు భలే’ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు.

Next Story

Most Viewed