అభిమానులకు 'Dhamki' ఇస్తున్న విశ్వక్ సేన్.. రిలీజ్ ఇంకెప్పుడో?

by Disha Web Desk 6 |
అభిమానులకు Dhamki ఇస్తున్న విశ్వక్ సేన్.. రిలీజ్ ఇంకెప్పుడో?
X

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. ఈ యాక్షన్ కామెడీ డ్రామాకు విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. నివేదా పేతురాజ్ కథనాయికగా నటిస్తుంది.

రావు రమేష్, రోహిణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఫిబ్రవరి 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సినప్పటికీ పలు కారణాలవల్ల వాయిదా పడింది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో 'హీరామండి' ఫస్ట్ గ్లింప్స్!

Next Story