- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఖుషీ' మూవీ షూటింగ్ పై క్లారిటీ.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఖుషి'

X
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఖుషి'. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణాల పరిస్థితుల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. గత కొన్ని నెలలుగా సామ్ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని డైరెక్షన్ శివ ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు. అంతా బ్యూటిఫుల్‌గా జరగబోతోందని ట్వీట్ చేశాడు.
READ MORE
Next Story






