- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన Chalapathy Rao అంత్యక్రియలు
ప్రముఖ సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం ముగిశాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో కుమారుడు రవిబాబు, కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హీరో మంచుమనోజ్, నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, బండ్ల గణేష్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీవాస్, బి.గోపాల్, రఘబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఈనెల 24న బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలోని తన ఇంట్లో చలపతిరావు గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఉన్న కుమార్తెలు శ్రీదేవి, మాలిని హైదరాబాద్ వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేశారు.
Also Read...
- Tags
- Chalapathy Rao
Next Story






