Chakravyuham: మా సినిమాని ఆదరించాలని కోరిన అజయ్

by Disha Web Desk 10 |
Chakravyuham: మా సినిమాని ఆదరించాలని కోరిన అజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : అజయ్‌ ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'చక్రవ్యూహం'. ది ట్రాప్‌ అనేది ఈ సినిమాకు మధుసూదన్‌ దర్శకత్వం వహించారు. సావిత్రి నిర్మాతగా వ్యహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌పై శశిధర్‌ రెడ్డి ఈ సినిమాని జూన్ 2 న మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం మీడియా ఇంట్రాక్టింగ్ సమావేశంలో పాల్గొన్నారు. అజయ్‌ మాట్లాడుతూ ''కథపై పట్టున్న దర్శకుడు మధుసూదన్‌. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు, మా సినిమాని ఆదరించాలని" కోరారు.

Also Read: నాటు నాటుకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులు (వీడియో)

బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!

Next Story

Most Viewed