- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న బన్నీ బ్యూటీ?
స్టార్ హీరోయిన్ కేథరిన్ ధెరిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈముద్దుగుమ్మ, తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ కేథరిన్ థెరిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈముద్దుగుమ్మ, తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ హీరోయిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందంట. తన చిన్నాటి స్నేహితున్ని, కుటుంబ సభ్యుల అంగీకరంతో పెళ్లి చేసురోబోతుందని ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో కేథరిన్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలని కొందరు అంటే, మరికొందరు పెళ్లి వార్తే రూమర్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇక దీనిపై కేథరిన్ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.
Read More: ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ‘బేబీ’ చిత్రం యాక్టర్
Next Story






