- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టికి బంపర్ ఆఫర్
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరస ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడుకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళ్ హీరో కార్తీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కార్తీ ప్రస్తుతం చేస్తున్న జపాన్ మూవీలో కృతిశెట్టికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీంతో కృతి శెట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story






