- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల కారణంగా 15ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైన హీరో.. అదే స్టోరీతో సినిమా
by Sujitha Rachapalli |
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. పెళ్లి, విడాకులతో సతమతమైపోయిన

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. పెళ్లి, విడాకులతో సతమతమైపోయిన ఇమ్రాన్.. డైవోర్స్ కారణంగా దాదాపు 15ఏళ్లు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. ఒకానొక టైమ్‌లో బాలీవుడ్ నుంచి క్విట్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే అదే హీరో ప్రస్తుతం కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 2010లో చివరి సినిమా తీసిన ఆయన.. డైరెక్టర్ డానిష్ అస్లామ్‌తో 15ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఓటీటీ డేట్ లాక్ కాగానే అనౌన్స్ చేస్తామని చెప్పాడు.
Next Story






