బాలీవుడ్ నటుడు Manoj Bajpayee ట్విట్టర్ హ్యాక్

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-07 05:17:13  IST  )

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది..

బాలీవుడ్ నటుడు  Manoj Bajpayee  ట్విట్టర్ హ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపాడు. ''నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దయచేసి ఎవరూ కూడ నా అకౌంట్ జోలికి వెళ్లొద్దు. నా అకౌంట్ నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను అంగీకరించవచ్చు. సమస్య పరిష్కారం అయ్యాక నేనే మీకు అప్డేట్స్ ఇస్తాను'' అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు.


Read More...

Pawan Kalyan అభిమానులకు సూపర్ న్యూస్

Next Story