‘Bigg Boss 7’ గ్రాండ్ లాంచింగ్‌కు రెడీ.. ఆ రోజు నుంచే ప్రారంభం..

by Dishaweb |
‘Bigg Boss 7’ గ్రాండ్ లాంచింగ్‌కు రెడీ.. ఆ రోజు నుంచే ప్రారంభం..
X

దిశ, సినిమా: బుల్లి తెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ ‏బాస్ సీజన్ 7’. ఇక వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తూ సీజన్ 7పై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్న నిర్వాహకులు రీసెంట్‌గా మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున చెప్పిన ప్రతి డైలాగ్ సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సీజన్ ఊహకు అందని రేంజ్‌లో ఉంటుందని తెలిపాడు. అలాగే హౌస్‌లోకి వచ్చే ముందు కంటెస్టెంట్ అంతా ప్రిపేర్ అయి వస్తున్నారు. కానీ ఈ సారి మీ మైండ్ గేమ్స్ బిగ్ బాస్ ముందు చెల్లవు అని చెప్పాడు. మొత్తానికి ఊహించని మలుపులతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ సీజన్.. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి : డైరెక్టర్ బలవంతంతోనే ఆ సీన్ చెయ్యాల్సి వచ్చింది.. రమ్యక్రిష్ణ వైరల్ కామెంట్స్



Next Story

Most Viewed