'ATM' వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ బ్యూటీ లిప్ కిస్‌లు

by Disha Web Desk 10 |
ATM వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ బ్యూటీ లిప్ కిస్‌లు
X

దిశ, వెబ్ డెస్క్ : "ఏటీఎమ్" వెబ్ సిరీస్‌లో దివి నటించిన పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. కథ లోకి వెళ్తే చోరీలు చేసే ఒక గ్యాంగ్‌కు సంబంధించిన కథ కాగా.. ఈ గ్యాంగ్‌లో ఉండే ఒక అబ్బాయికి లవర్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. అతనితో చేసిన రెండు లిప్ లాక్ సీన్స్ మాత్రం హైలెట్. వెబ్ సిరీస్లో ఈ సీన్లు తప్ప సిరీస్ మొత్తం ఆమె పాత్ర ఏదో ఉందంటే.. ఉన్నట్టు ఉంటుంది అంతే.. దివి ఈ పాత్ర చేసేటప్పుడు ఏమనుకుందో చిన్న పాత్ర చేసే బదులు రొమాంటిక్ గా రెండు ముద్దు సీన్లను చేస్తే భావించి ఉంటుంది. ఈ రోజుల్లో జనాలు స్టోరీ కంటే ఈ సీన్ల కోసమే సినిమాలు , వెబ్ సిరీస్లు చూస్తున్నారు. ఇక దివి సినీ కెరీర్ గురించి మాట్లాడుకుంటే అంతకముందు పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో కనిపిస్తూ వచ్చింది. గాడ్ ఫాదర్‌ సినిమాతో పాటు "ఏటీఎమ్" వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

Also Read...

నన్ను కమిట్మెంట్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్‌‌పై నయనతార షాకింగ్ కామెంట్స్..!

Next Story