హాట్ అందాలతో యూత్‌ను రెచ్చగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ

by Disha Web Desk 6 |
హాట్ అందాలతో యూత్‌ను రెచ్చగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ బ్యూటీ దివి ఈ షో తర్వాత ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. సోషలక్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ ఫొటో షూట్స్‌తో యూత్‌ను ఆకర్షిస్తోంది. తాజాగా, దివి సంప్రదాయమైన చీరకట్టులో కూడా తన హాట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story