- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > బిగ్ బాస్ > Live Update: రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ.. తల్లి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా?
Live Update: రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ.. తల్లి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా?
బిగ్ బాస్ హౌజ్‌లోకి సెకండ్ కంటెస్టెంట్ హీరో శివాజీ ఎంటర్ అయ్యాడు.

X
దిశ, సినిమా : బిగ్ బాస్ హౌజ్‌లోకి సెకండ్ కంటెస్టెంట్ హీరో శివాజీ ఎంటర్ అయ్యాడు. సీజన్ 7లో గెలిచి వస్తాననే ధీమాతో ఉన్నాడు. ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆయన.. స్పెషల్ ఏవీలో తల్లి ముఖం చూసి కన్నీరు పెట్టుకున్నాడు. చాలా కష్టపడి తమను పెంచిందని.. కోళ్లు అమ్మి తమకు కొత్తబట్టలు కొనేదని చెప్పుకొచ్చాడు. కడు పేదరికంలో బతికిన తల్లి మెడలో ఎప్పుడూ పసుపు తాడు మాత్రమే ఉండేదని.. హైదరాబాద్ వచ్చాక బంగారు చైన్ చేయించానని ఎమోషనల్ అయ్యాడు. ఇక సినీ యాక్టర్ కావడమే తన లైఫ్‌లో ఉల్టా పుల్టా మూమెంట్ అని తెలపాడు శివాజీ.
Next Story






