ఈ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా.. నిహారిక పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-10 10:12:52  IST  )

మెగా డాటర్ నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంటోందని ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా.. నిహారిక పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంటోందని ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ అందాలతో రచ్చ చేస్తోంది. తాజాగా, వరుణ్, లావణ్య ఏంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ఈ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. మెగా కుటుంబంలోకి స్వాగతం వదినా’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కాగా, జూన్ 9న ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరిద్దరూ 2016 ‘మిస్టర్’ నటించినప్పటి నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: అతడే డబ్బులు ఇచ్చి అలా చేయించాడు.. ఇకపై ఆపేద్దామనుకుంటున్నా: అనసూయ కామెంట్స్ వైరల్

నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన వరుణ్‌, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌

భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?

Click here for Instagram link

Next Story