- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బ్లాక్ డ్రెస్సులో కుర్రాళ్లకు అందాల విందు.. రామ్ చరణ్ హీరోయిన్ బీచ్ పిక్స్ వైరల్!
బ్లాక్ డ్రెస్సులో కుర్రాళ్లకు అందాల విందు.. రామ్ చరణ్ హీరోయిన్ బీచ్ పిక్స్ వైరల్!
తరచూ గ్లామర్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది హీరోయిన్ అమలాపాల్.

X
దిశ, వెబ్‌డెస్క్: తరచూ గ్లామర్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది హీరోయిన్ అమలాపాల్. ప్రస్తుతం ఈ అమ్మడు గోవా బీచ్‌లో అందాల విందుతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సముద్రపు ఒడ్డున.. స్పెడ్స్ పెట్టుకుని.. బ్లాక్ అండ్ వైట్ కలర్ బ్రా, పొట్టి నిక్కరులో రిలాక్స్ అవుతున్న పిక్స్‌కు నెట్టింట ఫ్యాన్స్‌కు షేర్ చేసింది. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరోయిన్ ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే.. అమలాపాల్ కొన్ని సినిమాలే చేసినా.. తన పెర్ఫామెన్నస్‌తో ప్రేక్షకుల మనసులో నిలిచింది. ‘రఘువరన్ బీటెక్, బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజ్’ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.
Read More: Balakrishnaను చూస్తే అలాగే అనిపిస్తారు.. Sreeleela ఆసక్తికర వ్యాఖ్యలు
Next Story






