కుక్కను కూడా వదలని బలగం బ్యూటీ.. దాంతో ఆ పార్ట్‌పై నాకించుకుంటున్న వీడియో వైరల్

by Disha Web Desk 6 |
కుక్కను కూడా వదలని బలగం బ్యూటీ.. దాంతో ఆ పార్ట్‌పై నాకించుకుంటున్న వీడియో వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కావ్వ కళ్యాణ్ రామ్ ‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన అద్భుతమైన నటనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2022లో కావ్య మసూద మూవీతో హీరోయిన్‌గా తెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2023లో వచ్చిన బలగం సినిమాతో ఓవైర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

అలాగే బలగం మూవీకి ఏకంగా 100 అవార్డులు రావడంతో ఇందులో నటించిన నటీనటుల క్రేజ్ భారీగా పెరిగిపోయింది. కావ్వ కల్యాణ్ రామ్‌కు కూడా కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం తర్వాత కావ్య ఏ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, కావ్య షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆమె కుక్కపిల్లతో మూతిపై ముద్దులు పెట్టించుకుంటూ కనిపించింది. ఆమె బెడ్‌పై కూర్చొని తన పప్పీని కిస్ పెట్టమని అడుగుతుంది. దీంతో దానికి అందకపోవడంతో మూతి నాకుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్కతో నాకించుకునే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం నేను నీ కుక్కపిల్ల గా పుట్టినా బాగుండు మంచి చాన్స్ మిస్ అయ్యామంటూ తెగ బాధ పడిపోతున్నారు.



Next Story

Most Viewed