‘దేవర’లో ‘దసరా’ విలన్..

by Dishanational2 |
‘దేవర’లో ‘దసరా’ విలన్..
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జాయిన్ కాగా.. ఇప్పుడు మరో సూపర్ టాలెంటెడ్ నటుడు కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అ నటుడు ఎవరో కాదు రీసెంట్‌గా నాని ‘దసరా’ చిత్రంలో విలన్‌గా కనిపించి మెప్పించిన షైన్ టామ్ చాకో అని సమాచారం. కాగా ఈ రోజు నుంచి టామ్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు.. తనపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు టాక్.

Read More: ఆ హీరోను తీసుకుంటే డిజాస్టర్ పక్కా.. సినిమాను ఆపేయాలని నెటిజన్ల సూచన

సెక్స్‌లో ఆడవారికంటే మగవారికి స్టామినా మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed