- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు 'Bigg Boss 6' హౌజ్‌లోకి బాలీవుడ్ కపుల్స్?.. సందడే సందడి
దిశ,సినిమా: మరికొన్ని గంటల్లో తెలుగు 'బిగ్‌బాస్ 6' సందడి ప్రారంభం కానుంది. మళ్లీ ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా..Latest Telugu News

X
దిశ,సినిమా: మరికొన్ని గంటల్లో తెలుగు 'బిగ్‌బాస్ 6' సందడి ప్రారంభం కానుంది. మళ్లీ ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. కంటెస్టెంట్లు లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలావుంటే.. త్వరలోనే ఓ స్పెషల్ ఎపిసోడ్‌కు బాలీవుడ్ కపుల్స్ అలియా భట్, రణబీర్ హాజరై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ముగిసినట్లు గుసగుసలు వినిపిస్తుండగా ఈ స్టార్ జోడి రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read : Bigg boss-6 టైటిల్ నాదే.. సీక్రెట్ చెప్పేసిన స్టార్.. సాక్ష్యం ఇదే
- Tags
- bigg boss
Next Story






