- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Adipurush’ హనుమంతుని సీటు పక్కన సీటు ధర ఎంతో తెలుసా?
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’

దిశ, సినిమా: ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ విడుదల టైం దగ్గర పడుతుండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓం కోరినట్లు ప్రతి థియేటర్‌లో ఒక సీటు హానుమంతుని కోసం కేటాయిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీటు పక్క సీట్‌కి భారీ ధర పలుకుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ స్పందిస్తూ ‘ఆదిపురుష్’ టికెట్ ధరల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆంజనేయుడికి రిజర్వ్ చేసిన పక్క సీట్ల ధరల్లో ఎలాంటి తేడా లేదు. మిగిలిన సీట్ల మాదిరిగానే దాని ధర ఉంటుంది. ఇలాంటి వార్తలు నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు.
Read more:
టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే






