- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadikeshava : ఆకట్టుకుంటున్న ‘ఆదికేశవ’ ఫస్ట్ సింగిల్ ప్రోమో
‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఈసారి ఫుల్ యాక్షన్ మూడ్‌లో ‘ఆదికేశవ’ మూవీతో రాబోతున్నాడు.

X
దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఈసారి ఫుల్ యాక్షన్ మూడ్‌లో ‘ఆదికేశవ’ మూవీతో రాబోతున్నాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో వైష్ణవ్, శ్రీ లీలల కెమిస్ట్రీ చాలా బాగుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story






