- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆ సినిమాలు చేయకూడదా!
by samatah |
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జాతకానికి సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జాతకానికి సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.. ‘సింహ రాశిలో జన్మించిన తారక్ జాతకం ప్రకారం పౌరాణిక, క్లాస్ సినిమాలకు దూరంగా ఉండాలి. అలాంటి సినిమాలు తారక్‌కు కలిసిరావు’ అని ఆయన తెలిపినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియదు. కానీ, ఈ వార్త వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
- Tags
- NTR
- viral news
Next Story






