ఛీ..ఛీ.. 65 ఏళ్ల సీనియర్ హీరోయిన్.. 21 ఏళ్ల నటుడితో ఎఫైర్.. ఇండస్ట్రీలో దుమారం

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-22 08:15:34  IST  )

మెక్సికన్ సీనియర్ నటి ఫెలిసియా మొర్కాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 65 ఏళ్ల నటి 21 ఏళ్ల నటుడు బ్రాండన్ జారినాన్‌తో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రెండింగ్‌లో ఉంది

ఛీ..ఛీ.. 65 ఏళ్ల సీనియర్ హీరోయిన్.. 21 ఏళ్ల నటుడితో ఎఫైర్.. ఇండస్ట్రీలో దుమారం
X

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికన్ సీనియర్ నటి ఫెలిసియా మొర్కాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 65 ఏళ్ల నటి 21 ఏళ్ల నటుడు బ్రాండన్ జారినాన్‌తో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం మెక్సికన్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ కాగా తాజాగా ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఇద్దరు జంటగా కనిపించడం విశేషం. ఇక దీనిపై స్పందించిన నటుడు బ్రాండన్.. తమ మధ్య అట్రాక్షన్ ఉందని.. మాటల కంటే ఎక్కువగా ముద్దులతో చెప్పుకున్నామని.. తనను గర్ల్ ఫ్రెండ్‌గా చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. తన ఫ్యామిలీ కూడా ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు ఆయన అన్న ప్రకటించాడు. తన తమ్ముడు సంతోషంగా ఉండటం కంటే మాకు ఇంకేం కావాలని తెలిపాడు. మరోవైపు నటి ఇంకా స్పందించలేదు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ 44 ఏళ్ల వయసు తేడా ఉన్న ఈ రిలేషన్‌కు కొందరు మద్దతిస్తుంటే.. ఇంకొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

READ MORE .....

హైద‌రాబాద్ వీధుల్లో చైతూ..కారులో చ‌క్క‌ర్లు కొడుతూ

Next Story