ఓటీటీలో ఈ ఒక్క వారంలోనే 45 సినిమాలా.. అవి ఏంటో చూసేద్దామా..

by Disha Web Desk 20 |
ఓటీటీలో ఈ ఒక్క వారంలోనే 45 సినిమాలా.. అవి ఏంటో చూసేద్దామా..
X

దిశ, ఫీచర్స్ : సంక్రాంతి పండగతో పాటు సినిమా పండగ కూడా వచ్చేసింది. ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరించకపోయినా ఓటీటీలో మాత్రం వదలకుండా చూస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లో రిలీజైన అతి కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

జియో సినిమా..

జనవరి 15 - బెల్ గ్రేవియా.. ద నెక్స్ట్ చాప్టర్ ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 15 - ట్రూ డిటెక్టివ్ సీజన్ 4.. నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 18 - బ్లూ బీటల్ ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 18 - చికాగో ఫైర్.. సీజన్ 13 ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 19 - లా అండ్ ఆర్డర్.. స్పెషల్ విక్టిమ్ యూనిట్ సీజన్ 25 ( ఇంగ్లీష్ సిరీస్)

నెట్ ఫ్లిక్స్

జనవరి 15 - రైజింగ్ ఇంపాక్ట్ ( జపనీస్ సిరీస్ )

జనవరి 15 - మబోర్షి ( జపనీస్ సినిమా )

జనవరి 16 - డస్టి స్లే.. వర్కిన్ మ్యాన్ ( ఇంగ్లీష్ సినిమా)

జనవరి 17 - ఎండ్ ఆఫ్ ద లైన్ ( పోర్చుగీస్ సిరీస్ )

జనవరి 17 - అమెరికన్ నైట్ మేర్ ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 18 - కుబ్రా ( టర్కిష్ సిరీస్ )

జనవరి 18 - ఫ్రమ్ ద యాసెస్ ( అరబిక్ చిత్రం)

జనవరి 18 - మేరీ మెన్ ( ఇంగ్లీష్ సినిమా )

జనవరి 18 - రచిద్ బదౌర్ ( ఫ్రెంచ్ చిత్రం )

జనవరి 18 - ప్రిమ్బాన్ ( ఇండోనేషియన్ మూవీ )

జనవరి 19 - ద కిచెన్ ( ఇంగ్లీష్ చిత్రం )

జనవరి 19 - ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ ( ఇంగ్లీష్ చిత్రం )

జనవరి 19 - ద బెక్ తెడ్ ( కొరియన్ సిరీస్ )

జనవరి 19 - సిక్స్ టీ మినిట్స్ ( జర్మన్ మూవీ)

జనవరి 19 - మి సోల్ డాడ్ టియన్ అలాస్ ( స్పానిష్ మూవీ )

జనవరి 19 - లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూ.ఎస్ సీజన్ 2 ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 19 - ఫుల్ సర్కిల్ ( ఇంగ్లీష్ మూవీ )

జనవరి 20 - కేప్టివేటింగ్ ద కింగ్ ( కొరియన్ సిరీస్ )

అమెజాన్ ప్రైమ్

జనవరి 18 - నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్)

జనవరి 19 - ఫిలిప్స్ ( మలయాళ సినిమా)

జనవరి 19 - హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సినీస్ )

జనవరి 19 - జొర్రో ( స్పానిష్ సిరీస్ )

జనవరి 19 - లాల్.. లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 19 -ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్ )

హాట్ స్టార్

జనవరి 15 - ల్యూక్ గుయాన్స్ ఇండియా ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 15 - జో ( తమిళ సినిమా)

జనవరి 16 - డెత్ అండ్ అదర్ డీటైల్స్ ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 17 - ఇట్ వజ్ ఆల్వేస్ మీ ( స్పానిష్ సిరీస్ )

జనవరి 19 - ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ( తెలుగు సినిమా)

జనవరి 19 - క్రిస్టోబల్ బలన్సియా ( స్పానిష్ సిరీస్ )

జనవరి 19 - ద రియల్ వగ్తా స్టోరీ ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 19 - ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 20 - స్నేక్స్ ఎస్ఓఎస్.. గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 ( ఇంగ్లీష్ సిరీస్)

Next Story

Most Viewed