- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మౌనికకు ఎమ్మెల్యే రూ. 30 వేలు ఇప్పిచ్చిండు.. ఎందుకంటే?
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఎమ్మెల్యే రేగా ఆదుకున్నారు. మణుగూరు మండలంతో గూడెం గ్రామపంచాయతీ న్యూ పద్మగూడెంకి చెందిన మౌనిక అనే చిన్నారి కేన్సర్ తో బాధ పడుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ. 30,000 నగదుతో పాటు క్వింటాల్ బియ్యం చిన్నారి కుటుంబానికి అందజేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఎమ్మెల్యే రేగా ఆదుకున్నారు. మణుగూరు మండలంతో గూడెం గ్రామపంచాయతీ న్యూ పద్మగూడెంకి చెందిన మౌనిక అనే చిన్నారి కేన్సర్ తో బాధ పడుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ. 30,000 నగదుతో పాటు క్వింటాల్ బియ్యం చిన్నారి కుటుంబానికి అందజేశారు.
Next Story






