- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామన్ మెన్ అడ్వకేట్స్ వెబ్ సైట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
by Shyam |
<p>దిశ, ఉప్పల్: సామాన్యులకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ను బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. WWW.COMMONMANADVOCATES.COM వెబ్ సైట్ ను ఉచిత న్యాయ సేవలందించేందుకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు సీనియర్ న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, కొంగల శ్రీధర్, విజయ్ చంద్ర కిరణ్, తెరాస నాయకులు గరిక సుధాకర్, కంచర్ల సోమి రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఉప్పల్: సామాన్యులకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ను బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. WWW.COMMONMANADVOCATES.COM వెబ్ సైట్ ను ఉచిత న్యాయ సేవలందించేందుకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు సీనియర్ న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, కొంగల శ్రీధర్, విజయ్ చంద్ర కిరణ్, తెరాస నాయకులు గరిక సుధాకర్, కంచర్ల సోమి రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






