- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడిలో ఎమ్మెల్యే రోజా దంపతులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని దుర్గా గుడిలో కనకదుర్గమ్మను ఎమ్మెల్యే రోజా దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు పూజారులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్-19 నివారణ అయ్యేలా చూడాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని దుర్గా గుడిలో కనకదుర్గమ్మను ఎమ్మెల్యే రోజా దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు పూజారులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్-19 నివారణ అయ్యేలా చూడాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలిసింది.
Next Story






