రైతు సమస్యలపై పోరాటం

by Shyam |

<p>దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశంలో రైతుల సమస్యలపై పోరాడుతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సింగూరు, మంజీరా నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సంగారెడ్డి‌ నియోజకవర్గంలో 70 శాతం రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. లాయర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. Tags: mla jagga reddy, assembly, ts news</p>

రైతు సమస్యలపై పోరాటం
X

దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశంలో రైతుల సమస్యలపై పోరాడుతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సింగూరు, మంజీరా నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సంగారెడ్డి‌ నియోజకవర్గంలో 70 శాతం రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. లాయర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Tags: mla jagga reddy, assembly, ts news

Next Story